Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లిలో కోతుల బెడద

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 3:02 PM కాకినాడGeneral
కొత్తపల్లిలో కోతుల బెడద - Udayam
కొత్తపల్లి మండలం ఉప్పాడ, అమీనాబాద్, మూలపేట, కొనపాపపేట గ్రామాల్లో కోతుల బెడద అధికమైంది. గుంపులుగా సంచరిస్తూ ఆకస్మికంగా దాడులు చేస్తుండటంతో వృద్ధులు, చిన్నారులు, మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. అమీనాబాద్‌లో ఇటీవల ఇద్దరు మహిళలపై కోతులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కొన్ని నెలలుగా సమస్య కొనసాగుతున్నా అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...