Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తకోట లో నూతన ఐమాక్స్ లైట్ ప్రారంభోత్సవం

Follow Udayam on Google
anji kummari Sep 12, 2026 4:05 PM మహబూబ్‌నగర్General
కొత్తకోట లో నూతన ఐమాక్స్ లైట్  ప్రారంభోత్సవం - Udayam
కొత్త కోట పట్టణంలో 7వ వార్డు అంగన్వాడీ స్కూల్ దగ్గర ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైట్లను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. ఐమాక్స్ లైట్లకి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం జరిగిందన్నారు. బీజేపీ తోనే దేశం అభివృద్ధి జరుగుతుందన్నారు. 7వార్డు కౌన్సిలర్ సత్యంగాయత్రి, నవీన్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...