వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో 147 అగ్నిమాపక శాఖ డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 18-30 ఏళ్ల వయసు, 10వ తరగతి అర్హతతో పాటు కనీసం రెండేళ్ల హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని,
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు, పరీక్ష తేదీల షెడ్యూల్ త్వరలో రానుందని తెలిపింది.
Comments
Loading comments...

