Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త పింఛన్లకు 32 వేల దరఖాస్తులు ఆమోదం

Follow Udayam on Google
Kumar Sep 22, 2026 8:13 PM గుంటూరుక్రీడలు
కొత్త పింఛన్లకు 32 వేల దరఖాస్తులు ఆమోదం - Udayam
గుంటూరు జిల్లా ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 32,808 దరఖాస్తులను అధికారులు ఆమోదించారు. వార్డు, గ్రామ కార్యదర్శుల పరిశీలన సోమవారంతో పూర్తయింది. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ఈనెల 24 వరకు దరఖాస్తులను పరిశీలించి ఆమోదం తెలుపుతారు నిబంధనల ప్రకారం లేని 2,853 దరఖాస్తులను తిరస్కరించగా, మరో 21,815 దరఖాస్తులు పరిశీలించాల్సి ఉంది

Comments

G
Loading comments...