Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త నాయబ్‌ తహశీల్దార్లకు కలెక్టర్‌ శుభాకాంక్షలు

Follow Udayam on Google
Harika Oct 28, 2026 10:59 AM ఆదిలాబాద్General
కొత్త నాయబ్‌ తహశీల్దార్లకు కలెక్టర్‌ శుభాకాంక్షలు - Udayam
గ్రూప్‌-2 ద్వారా ఆదిలాబాద్‌ జిల్లాకు కేటాయించిన ప్రొబేషనరీ నాయబ్‌ తహశీల్దార్లు బుద్దెవార్‌ ముకేష్‌, బిట్లింగు ఉదయ్‌, అల్లూరి తేజస్వి, జనకొండ అశోక్‌ కుమార్‌ మంగళవారం కలెక్టర్‌ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌కు పూల మొక్క అందించిన వారిని ఆయన అభినందించారు. సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు.

Comments

G
Loading comments...