Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోట నెమలిపురి రహదారి ప్రమాదకరం

Follow Udayam on Google
T. SRINU BABU Sep 12, 2026 4:20 PM పల్నాడుGeneral
కోట నెమలిపురి రహదారి ప్రమాదకరం - Udayam
కొండమోడు–పేరేచర్ల రహదారి విస్తరణ పనులతో కోట నెమలిపురి మార్గం 5-6 అడుగుల ఎత్తు పెరగడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇటీవల ఇక్కడ ఓ లారీ నిలిచిపోయి పెను ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. క్వారీ లారీల రాకపోకలతో ప్రమాద భయం నెలకొందని, వెంటనే రహదారికి ఇరువైపులా సర్వీస్‌ రోడ్లు నిర్మించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...