Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోతకు గురైన రహదారితో ప్రమాదాలు

Follow Udayam on Google
B Ganga Sep 01, 2026 2:55 PM పార్వతీపురం మన్యంGeneral
కోతకు గురైన రహదారితో ప్రమాదాలు - Udayam
వంతరాం నుంచి గంగాడ గ్రామానికి వెళ్లే మార్గంలో రహదారి పూర్తిగా కోతకు గురైంది. దీంతో రహదారి ఇరుకుగా మారడంతో పాటు మలుపులు ఉండటంతో ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...