Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోసిగిలో వైసీపీ హవా.. 7 ఎంపీటీసీలు ఏకగ్రీవం

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 11:37 AM కర్నూలుGeneral
కోసిగిలో వైసీపీ హవా.. 7 ఎంపీటీసీలు ఏకగ్రీవం - Udayam
కోసిగిలో వైసీపీ నుంచి ఏడుగురు ఎంపీటీసీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోసిగి-4 నుంచి నాడిగేని భీమక్క, కోసిగి-6 నుంచి గానుగ వీరస్వామి, కందుకూరు-ఎ నుంచి సావిత్రమ్మ, సాతనూరు నుంచి ఎం.ఈరమ్మ ఎన్నికయ్యారు. డి.బెళగల్ నుంచి వై.క్రిష్ణవేణి, పెద్దబోంపల్లి నుంచి రోడ్డ మనీశమ్మ, జంపాపురం నుంచి ఆర్.భీమాసేన ఏకగ్రీవమయ్యారు. ఈ మేరకు ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి లోక్ రాజు అధికారికంగా ప్రకటించారు.

Comments

G
Loading comments...