Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోస్గిలో భారీ వర్షం

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 5:41 PM నారాయణపేటGeneral
కోస్గిలో భారీ వర్షం - Udayam
కోస్గి పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మేఘావృతంగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం ఒక్కసారిగా మారి, మూడు గంటల నుంచి వర్షం దంచికొట్టింది. వర్షాభావ పరిస్థితుల్లో ఈ వాన కొంత ఊరటనిచ్చిందని స్థానికులు తెలిపారు. అయితే, అకాల వర్షంతో పొట్ట దశకు వచ్చిన వరి పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...