వార్తలకు తిరిగి వెళ్లండి

కోహిర్ మున్సిపాలిటీ 11వ వార్డులో తాగునీటి సమస్య పరిష్కారానికి ఛైర్మన్ ఎం.అశోక్ నూతన బోరు మోటార్ పంపును మంజూరు చేశారు. బోరుపంపు అవసరాన్ని కౌన్సిలర్ ఖలీమ్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా కొత్త బోరుపంపు ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ కోరారు. దీనిపై అశోక్ వెంటనే స్పందించి మంజూరు చేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...

