Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండాపురం వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా సులోచన

Follow Udayam on Google
Sai Nath Oct 19, 2026 12:44 PM నెల్లూరుGeneral
కొండాపురం వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా సులోచన - Udayam
కొండాపురం జడ్పీటీసీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా మేడం సులోచనను ఉదయగిరి పార్టీ సమన్వయకర్త రాజగోపాల్‌రెడ్డి ఖరారు చేశారు. ఈ మేరకు ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. అభ్యర్థి ఎంపికతో కొండాపురం మండలంలో ఎన్నికల చర్చ ఊపందుకుంది. రానున్న ఎన్నికల నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో రాజకీయ సందడి మొదలైంది.

Comments

G
Loading comments...