Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంగ్టి ప్రజావాణికి నో ఫిర్యాదులు

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 5:52 PM సంగారెడ్డిGeneral
కంగ్టి ప్రజావాణికి నో ఫిర్యాదులు  - Udayam
కంగ్టి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం తహశీల్దార్ గంగభవాని అధ్యక్షతన ప్రజావాణి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని పలు శాఖల అధికారులు హాజరయ్యారు. అయితే, ప్రజావాణికి ఎలాంటి దరఖాస్తులు రాలేదని తహశీల్దార్ తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Comments

G
Loading comments...