Udayam Digital
Menu

కమిన్స్‌ విమర్శలపై ఖవాజా అసంతృప్తి

Shruthi Nov 25, 2026 8:00 PM జాతీయంక్రీడలు
కమిన్స్‌ విమర్శలపై ఖవాజా అసంతృప్తి - Udayam Digital
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఉస్మాన్‌ ఖవాజా తన పుస్తకం ‘సబర్‌’లో సాండ్‌పేపర్‌ గేట్‌ వివాదంపై చేసిన వ్యాఖ్యలు క్రికెట్‌ వర్గాల్లో చర్చకు దారితీశాయి. బాల్‌ టాంపరింగ్‌ ఘటనలో జట్టులోని అందరికీ తెలిసినా ముగ్గురే శిక్షకు గురయ్యారని ఆరోపించగా.. ప్యాట్‌ కమిన్స్‌ వాటిని తీవ్రంగా ఖండించాడు. కమిన్స్‌ వ్యాఖ్యలు తనను తీవ్ర నిరాశకు గురిచేశాయని, తన భార్య సైతం ఆ మాటలు విని ఆందోళన చెందిందని వెల్లడించాడు.

Comments

G
Loading comments...