Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమాండ్ కంట్రోల్‌తో వృద్ధురాలి ఆచూకీ

Follow Udayam on Google
Sai Nath Oct 19, 2026 1:08 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
కమాండ్ కంట్రోల్‌తో వృద్ధురాలి ఆచూకీ - Udayam
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల సందర్భంగా సోమవారం ఉదయం 6 గంటలకు రామచంద్రపురానికి చెందిన రాఘవ (60) తప్పిపోయారు. అప్రమత్తమైన పోలీసులు కమాండ్ కంట్రోల్ సాయంతో ఆమె ఆచూకీ గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల తక్షణ స్పందనపై కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...