Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తిలో విశ్వకర్మ జయంతి వేడుకలు

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 1:04 PM నాగర్ కర్నూల్General
కల్వకుర్తిలో విశ్వకర్మ జయంతి వేడుకలు - Udayam
కల్వకుర్తి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. బీజేపీ నేత తల్లోజు ఆచారి పాల్గొని మాట్లాడారు. తమ నైపుణ్యం, శ్రమతో దేశ నిర్మాణంలో భాగస్వాములవుతున్న శ్రమజీవులు, చేతివృత్తుల కళాకారులు, కార్మికులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...