Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి పట్టణంలో దంచికోట్టిన వర్షం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 12, 2026 4:10 PM నాగర్ కర్నూల్General
కల్వకుర్తి పట్టణం తో పాటు పరిసర గ్రామాలలో వాతావరణంలో మార్పు చోటు చేసుకుని శనివారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షం దంచి కొట్టింది. గత నెల రోజులుగా తీవ్ర ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఈ వర్షం ఎంతో ఉపశమనం కల్పించింది. ఈ వర్షం వల్ల పట్టణంలోని వాహనదారులు, వ్యాపారస్తులు స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొన్నారు‌. ఈ వర్షంతో పత్తి పంటలకు జీవం పోసినట్లు రైతులు తెలుపుతున్నారు.

Comments

G
Loading comments...