వార్తలకు తిరిగి వెళ్లండి

కలువాయి మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు 26 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైసీపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. కుల్లూరులో స్వతంత్ర, బీఎస్పీ అభ్యర్థులు బరిలో ఉండగా, తోపుగుంటలో టీడీపీ, వైసీపీ, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
మరికొన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులు కూడా పోటీలో ఉండటంతో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది.
Comments
Loading comments...

