Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లూరులో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 4:12 PM చిత్తూరుGeneral
కల్లూరులో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం - Udayam
పులిచెర్ల మండలం కల్లూరులో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి మోహన్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు రామనాథం నాయుడు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ జడ్పీటీసీ ఎన్నికల్లో మోహన్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు.

Comments

G
Loading comments...