Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లూరులో కోతుల గుంపు హల్‌చల్

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 11:37 AM ఖమ్మంGeneral
కల్లూరులో కోతుల గుంపు హల్‌చల్ - Udayam
కల్లూరు మండలం ఖాన్‌ఖాన్‌పేట సమీపంలోని జాతీయ రహదారిపై గాయపడిన కోతి రోడ్డుపై పడిపోవడంతో పెద్ద సంఖ్యలో కోతులు అక్కడికి చేరాయి. వాహనదారులు, బాటసారులను వెంటాడడంతో వారు భయాందోళనకు గురయ్యారు. సుమారు అరగంట తర్వాత మరో కోతి గాయపడిన కోతిని లాక్కెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది. కోతుల బెడద నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.

Comments

G
Loading comments...