Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళాశాలలో మూతపడిన జిమ్

Follow Udayam on Google
RAGHU SKLM Sep 18, 2026 3:41 PM శ్రీకాకుళంGeneral
కళాశాలలో మూతపడిన జిమ్ - Udayam
నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన జిమ్ తెరుచుకోకపోవడంతో క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాల సిబ్బంది సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని క్రీడాకారులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా దీన్ని తెరవాలని వారంతా కోరుతున్నారు.

Comments

G
Loading comments...