Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కీవే సరికొత్త ఈ-స్కూటర్

Follow Udayam on Google
రాజిత దేవి Jul 04, 2026 8:09 AM జాతీయంబిజినెస్
కీవే సరికొత్త ఈ-స్కూటర్ - Udayam
కీవే ఇండియా రూ.1.99 లక్షల ప్రారంభ ధరతో 'హైప్‌వోల్ట్‌-ఆర్‌' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని రూ.5 వేలతో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇది ఒకే ఛార్జ్‌పై 180 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. అధునాతన ఏబీఎస్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి ఫీచర్లతో కేవలం 3 గంటల్లోనే 80 శాతం ఛార్జ్ అవుతుంది.

Comments

G
Loading comments...