వార్తలకు తిరిగి వెళ్లండి

మేఘా ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్) గ్రూప్ రాబోయే మూడేళ్లలో రూ.40,000 కోట్ల పెట్టుబడులతో భారీ విస్తరణకు సిద్ధమైంది. దీని ద్వారా వార్షిక టర్నోవర్‌ను రూ.80,000 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
వచ్చే ఐదేళ్లలో ఈ టర్నోవర్‌ను రూ.2 లక్షల కోట్లకు చేర్చడమే ధ్యేయమని ఎండీ పీవీ కృష్ణారెడ్డి తెలిపారు. ప్రస్తుతం గ్రీన్‌ఎనర్జీ, ఈవీ విభాగాలు కూడా బాగా పుంజుకుంటున్నాయని చెప్పారు.
Comments
Loading comments...

