వార్తలకు తిరిగి వెళ్లండి
ఎగుమతుల్లో $1 ట్రిలియన్ లక్ష్యం: పీయూష్ గోయల్

ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ మొత్తం ఎగుమతుల లక్ష్యం $1 ట్రిలియన్ అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. గత ఏడాది ఇది $863 బిలియన్లుగా ఉంది.
ఇందులో వస్తువుల ఎగుమతులు $530 బిలియన్లకు, సేవల ఎగుమతులు $470 బిలియన్లకు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Comments
Loading comments...