Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఓకు రత్నదీప్ సూపర్‌మార్కెట్స్: సెబీకి పత్రాల సమర్పణ!

భరత్ తేజ Jul 03, 2026 1:36 PM హైదరాబాద్ 13 viewsabout 4 hours ago
ఐపీఓకు రత్నదీప్ సూపర్‌మార్కెట్స్: సెబీకి పత్రాల సమర్పణ! - Udayam Digital
హైదరాబాద్‌కు చెందిన రత్నదీప్ సూపర్‌మార్కెట్స్ రూ.400 కోట్ల సమీకరణే లక్ష్యంగా ఐపీఓకు రానుంది. ఇందుకోసం సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. ఈ నిధులతో కొత్త స్టోర్లు తెరిచి, పాత రుణాలు చెల్లించనున్నారు. ప్రస్తుతం ఈ సంస్థకు మూడు రాష్ట్రాల్లో 190 విక్రయ కేంద్రాలు ఉన్నాయి.

Comments

G
Loading comments...