వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యంతో కోమాలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు కూడా కొందరు ప్రచారం చేశారు.
అయితే ఈ వార్తలను ఖండిస్తూ ఉత్తర కొరియా ప్రభుత్వం తాజాగా కొన్ని ఫొటోలను విడుదల చేసింది. కూతురితో కలిసి కిమ్ షాపింగ్ చేస్తున్న దృశ్యాలను బయటపెట్టి రూమర్లకు చెక్ పెట్టింది.
Comments
Loading comments...

