వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల జిల్లా ఆత్మకూరులో రియల్‌ఎస్టేట్ వ్యాపారి భీమిశెట్టి ఇంట్లో పోలీసులు సోదాలు చేసి రూ.42 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోదాల వివరాలను ఎన్నికల సంఘానికి నివేదిస్తామని డీఎస్పీ రామాంజి నాయక్ తెలిపారు. నగదు మూలాలపై విచారణ జరుపుతున్నారు.
Comments
Loading comments...

