Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెనడాలో బతుకమ్మ సంబరాలు

Follow Udayam on Google
Shruthi Oct 21, 2026 8:24 AM జాతీయంGeneral
కెనడాలో బతుకమ్మ సంబరాలు - Udayam
కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎన్నారైల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులతో హాజరైన తెలంగాణవాసులు ఆటపాటలతో ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. ఈ వేడుకలు తెలంగాణ సంస్కృతిని విదేశాల్లో అద్భుతంగా చాటాయి.

Comments

G
Loading comments...