వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం వీఆర్ బంజర గ్రామంలో అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఓ క్లాత్‌లో చుట్టి ఉన్న పసికందును గ్రామస్థులు గుర్తించారు.
ఆశా వర్కర్ సహాయంతో శిశువును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు శిశువుకు చికిత్స అందిస్తున్నారు.
Comments
Loading comments...

