Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ వినాయకుడికి హరీశ్‌రావు ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 3:09 PM అమరావతిGeneral
ఖైరతాబాద్‌ వినాయకుడిని బీఆర్ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ దర్శించుకున్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్‌ నాయకులు కూడా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...