వార్తలకు తిరిగి వెళ్లండి
రక్షణ రంగంలో కీలక మార్పులు
పవని రెడ్డి Jun 24, 2026 11:22 AM అల్ ఇండియా 2 viewsabout 13 hours ago

డిల్లీలో పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం ముగిసింది. దేశ రక్షణలో భారత సైన్యం పాత్రపై రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు కీలక సాక్ష్యాలు సమర్పించారు.
బీజేపీ ఎంపీ రాధా మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సీడీఎస్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి, తదుపరి ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...