వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలో కేఎస్‌ఆర్‌టీసీ (KSRTC) ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించాలని యూడీఎఫ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ కీలక ఆమోదం తెలిపినట్లు ముఖ్యమంత్రి వీడి సతీషన్ ప్రకటించారు.
ఈ పథకం అమలు కోసం ఏటా రూ. 800 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక జీవో విడుదల కానుంది. ఎన్నికల హామీలో భాగంగా ప్రభుత్వం ఈ ప్రజాహిత నిర్ణయాన్ని తీసుకుంది.
Comments
Loading comments...
