వార్తలకు తిరిగి వెళ్లండి

ఆప్ ఎమ్మెల్యే చైతర్ బసవాకు ఏడేళ్ల జైలు శిక్ష పడటంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు బీజేపీ పెద్ద ఎత్తున కుట్రలు చేస్తోందని ఆప్ నేత గోపాల్ రాయ్ మండిపడ్డారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలను వాడుకుంటోందని ఆరోపించారు. ఈ క్రమంలోనే బీజేపీని ప్రజలంతా 'ఈడీ పార్టీ'గా పిలుస్తున్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Loading comments...

