Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్ పాస్‌పోర్ట్‌ నోటీసులపై హైకోర్టు స్టేటస్‌ కో

Follow Udayam on Google
Harika Oct 28, 2026 11:01 AM హైదరాబాద్General
కేటీఆర్ పాస్‌పోర్ట్‌ నోటీసులపై హైకోర్టు స్టేటస్‌ కో - Udayam
కేటీఆర్‌ పాస్‌పోర్ట్‌ జప్తు వ్యవహారంలో ఏసీబీ చర్యలపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. చట్టానికి లోబడి పనిచేయాలని స్పష్టం చేస్తూ, జప్తు నోటీసులపై తదుపరి చర్యలు తీసుకోవద్దని నవంబర్‌ 6 వరకు స్టేటస్‌ కో విధించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని పాస్‌పోర్ట్‌ అధికారులను ఆదేశించింది.

Comments

G
Loading comments...