Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటగిరీ మార్పుపై కలెక్టర్‌కు ఫిర్యాదు

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 1:20 PM ములుగు General
కేటగిరీ మార్పుపై కలెక్టర్‌కు ఫిర్యాదు - Udayam
ములుగు కేంద్రీయ విద్యాలయంలో బాలవాటిక–2 ప్రవేశాల సందర్భంగా ఎస్సీ కేటగిరీ విద్యార్థిని ఎస్టీగా నమోదు చేసి డ్రాలో పరిగణించినట్లు తండ్రి ముఖేశ్ ఆరోపించారు. తన కుమారుడు విహాన్ BV287 దరఖాస్తు సంఖ్యతో ప్రవేశానికి దరఖాస్తు చేశారని తెలిపారు. విద్యార్థి వాస్తవ కేటగిరీ ఎస్సీ అయినప్పటికీ రికార్డులో ఎస్టీగా నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై ములుగు కలెక్టర్‌ను కలిసి ముఖేశ్ వినతిపత్రం సమర్పించారు.

Comments

G
Loading comments...