వార్తలకు తిరిగి వెళ్లండి

SSS: కదిరి పట్టణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలను బిజెపి మాజీ ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “ఆశీర్వాద దీపం – మన ఇంట్లో ఒక దీపం, ఒక ఆశీర్వాదం” కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని, తమ ఆశీర్వాదాలను ప్రధానికి అందించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

