Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో తారు రోడ్డు కోసం ప్రజల వినతి

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 1:02 PM కడపGeneral
కడపలో తారు రోడ్డు కోసం ప్రజల వినతి - Udayam
కడప నగరంలోని పాలెంపల్లె మీదుగా పాత కడప, దేవుని కడపకు వెళ్లే రహదారి గుంతలమయంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రహదారి అభివృద్ధి చేయాలని చాలాకాలంగా కోరుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. వర్షాలు కురిసినప్పుడు ఈ మార్గంలో రాకపోకలు మరింత కష్టంగా మారుతున్నాయని చెప్పారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తారు రోడ్డు వేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...