Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మురికి టాయిలెట్‌ ఫొటోకు రూ.1000 రివార్డ్‌

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 5:37 PM జాతీయంవాణిజ్యం
మురికి టాయిలెట్‌ ఫొటోకు రూ.1000 రివార్డ్‌ - Udayam
జాతీయ రహదారులపై టోల్‌ప్లాజాల్లో అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్ల ఫొటోలు పంపితే రూ.1,000 రివార్డు ఇవ్వనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ ప్రకటించింది. ‘క్లీన్‌ టాయిలెట్‌ పిక్చర్‌ ఛాలెంజ్‌’లో భాగంగా అక్టోబర్‌ 31 వరకు ఈ అవకాశం కల్పించింది. ఫొటోలను రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. వాహన నంబర్‌ ఆధారంగా ఫాస్టాగ్‌ రీఛార్జ్‌ రూపంలో బహుమతి అందిస్తారు. ఈ ఆఫర్‌ టోల్‌ప్లాజాల టాయిలెట్లకు మాత్రమే వర్తిస్తుంది.

Comments

G
Loading comments...