Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హీరో ఎక్స్‌ట్రీమ్‌ 160R 4V.. కొత్త ధరలు

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 6:34 PM జాతీయంవాణిజ్యం
హీరో ఎక్స్‌ట్రీమ్‌ 160R 4V.. కొత్త ధరలు - Udayam
హీరో మోటోకార్ప్‌ 2026 ఎక్స్‌ట్రీమ్‌ 160R 4V బైక్‌ను ఆధునిక ఫీచర్లతో అప్‌డేట్‌ చేసింది. ఇందులో 164.32 సీసీ ఇంజిన్‌ 17.1 హెచ్‌పీ పవర్‌, 14.6 ఎన్ఎం టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ప్రో వేరియంట్‌ ధర రూ.1.37 లక్షలు, కార్బన్‌ వేరియంట్‌ ధర రూ.1.41 లక్షలుగా తెలంగాణలో నిర్ణయించారు. ఈ బైక్‌లో మూడు రైడింగ్‌ మోడ్‌లు, క్రూయిజ్‌ కంట్రోల్‌, డ్యూయల్‌ ఛానల్‌ ఏబీఎస్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Comments

G
Loading comments...