వార్తలకు తిరిగి వెళ్లండి

ధరలు పెరుగుతున్న నేపథ్యంలో డిజైనర్ ఆభరణాల కొనుగోళ్లకు పాత బంగారం మార్పిడే కీలక ఆధారమవుతోందని తనిష్క్ ప్రతినిధులు తెలిపారు. తమ వద్ద జరిగే విక్రయాల్లో 50 శాతానికి పైగా పాత బంగారం మార్పిడే ఉంటోందని వెల్లడించారు.
వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన పథకాలతో పాటు, ధనత్రయోదశి సందర్భంగా ‘ఆద్యంతర’ పేరిట సరికొత్త జ్యువెలరీ శ్రేణిని తీసుకొచ్చినట్లు తెలిపారు.
Comments
Loading comments...

