వార్తలకు తిరిగి వెళ్లండి

మాతృత్వంతో విరామం తీసుకున్న కత్రినా కైఫ్, మళ్లీ కెమెరా ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్న ఆమె, ఇందుకోసం దర్శకులతో చర్చలు జరుపుతున్నారు.
ముఖ్యంగా ఓటీటీలో అడుగుపెట్టేందుకు కత్రినా ఎంతో ఉత్సాహంగా ఉన్నారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. చివరిసారిగా 2024లో ‘మేరీ క్రిస్మస్’తో ఆమె అలరించారు.
Comments
Loading comments...

