Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ కొత్త ఆర్డీవోగా వెంకట్ రెడ్డి

Follow Udayam on Google
Rahul Joshi Jun 03, 2026 4:34 PM కరీంనగర్General
కరీంనగర్ కొత్త ఆర్డీవోగా వెంకట్ రెడ్డి - Udayam
కరీంనగర్ ఆర్డీవోగా నల్లా వెంకట్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రిటైర్ అయిన మహేశ్వర్ స్థానంలో ఆయనను ప్రభుత్వం నియమించింది. గతంలో భూ సర్వే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకమైన పాలన అందిస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...