వార్తలకు తిరిగి వెళ్లండి

కాశిబుగ్గ వీరభద్రియ కుల సంఘం ఆధ్వర్యంలో 30 ఏళ్లుగా గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏటా భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసి, భారీగా అన్నదానం చేపడుతున్నారు.
ఈ ఏడాది కూడా వీరభద్రియ కుల సంఘం పెద్దల ఆధ్వర్యంలో ఈ నెల 19న మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

