Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్యకర్త వైద్యానికి కేటీఆర్ ఆర్థిక సాయం

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 12:11 PM రాజన్న సిరిసిల్లGeneral
కార్యకర్త వైద్యానికి కేటీఆర్ ఆర్థిక సాయం - Udayam
ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త జెల్ల భూమయ్య వైద్య ఖర్చుల కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆర్థిక సాయం అందించారు. ఈ సాయాన్ని మండల పార్టీ అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్ రావు భూమయ్యకు అందజేశారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు కష్టకాలంలో అండగా నిలవడం పార్టీ బాధ్యత అని సురేందర్ రావు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...