Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్ల్‌సన్‌కు బ్లిట్జ్‌ టైటిల్‌

Follow Udayam on Google
Sai Nath Nov 11, 2026 6:13 PM జాతీయంక్రీడలు
కార్ల్‌సన్‌కు బ్లిట్జ్‌ టైటిల్‌ - Udayam
బుడాపెస్ట్‌లో జరుగుతున్న టోటల్‌ చెస్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ టూర్‌ పైలట్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌.వైశాలి సంచలన విజయాలు నమోదు చేసింది. ప్రపంచ ఆరో ర్యాంకర్‌ వెస్లీ సో, 36వ ర్యాంకర్‌ హన్స్‌ నీమన్‌పై గెలిచింది. అయితే మిగిలిన ఆరు రౌండ్లలో రెండుసార్లు ఓడి, మూడు డ్రాలతో మొత్తం నాలుగు పాయింట్లకే పరిమితమైంది.

Comments

G
Loading comments...