వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కాప్రాలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫోన్‌ను హ్యాక్ చేసి, అతడి ఫొటోతో నకిలీ వాట్సాప్ ఖాతా సృష్టించిన సైబర్ నేరగాళ్లు రూ.30 లక్షలు కాజేశారు. వ్యాపారి అకౌంటెంట్‌కు సందేశాలు పంపి, నకిలీ బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ చేయించారు.
మోసం బయటపడటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఘటనపై కుషాయిగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

