Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాణిపాకంలో శేషవాహనాలపై స్వామివారి విహారం

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 7:17 AM చిత్తూరుGeneral
కాణిపాకంలో శేషవాహనాలపై స్వామివారి విహారం - Udayam
కాణిపాక వరసిద్ధి వినాయక దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారు శేషవాహన సేవలో విహరించనున్నారు. ఉదయం బంగారు చిన్న శేషవాహనం, రాత్రి పెద్ద శేషవాహనంపై స్వామివారిని ఊరేగించనున్నారు. 11 గ్రామాలు ఉభయదారులుగా వ్యవహరిస్తాయని ఆలయ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...