వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు తేదీని మార్చినట్లు చైర్మన్ మోహన్ శర్మ, ఈవో మహేశ్ తెలిపారు. ముందుగా నిర్ణయించిన అక్టోబర్ 29కు బదులుగా అక్టోబర్ 30న ఉదయం 10 గంటలకు లెక్కింపు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
లెక్కింపులో పాల్గొనేవారు సంప్రదాయ దుస్తులతో హాజరుకావాలని సూచించారు.
Comments
Loading comments...

