Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరం ఆలయ పనులపై రేపు సమీక్ష

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 12:53 PM జయ శంకర్ భూపాలపల్లి General
కాళేశ్వరం ఆలయ పనులపై రేపు సమీక్ష - Udayam
కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న పునర్నిర్మాణ పనులను దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ గురువారం పరిశీలించనున్నారు. ఉదయం 10 గంటలకు పనుల పురోగతిని తనిఖీ చేసి, అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు, ఆలయ హుండీ లెక్కింపు తేదీని అక్టోబర్ 29 నుంచి 30కి మార్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...