Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బర్న్ సర్వైవర్ లకు కేటీఆర్‌ భరోసా

Follow Udayam on Google
Harika Oct 28, 2026 10:10 AM హైదరాబాద్General
బర్న్ సర్వైవర్ లకు కేటీఆర్‌ భరోసా - Udayam
కాలిన గాయాల బాధితులకు ఉచిత పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు, పునరావాసం కల్పిస్తున్న నిహారి మండలి సేవలను కేటీఆర్‌ అభినందించారు. ఆమె సేవా కార్యక్రమాలకు వ్యక్తిగతంగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ‘బర్న్స్ టు షైన్–2026’లో ఉచిత శస్త్రచికిత్సల కోసం అక్టోబర్ 31 వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. వివరాలకు 7680974918 నంబర్‌ను సంప్రదించవచ్చు.

Comments

G
Loading comments...