వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కాకతీయ యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, గ్రాడ్యుయేట్లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కేయూ వీసీ ప్రతాపరెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రంలతో పలు అంశాలపై చర్చించారు. యూనివర్సిటీలోని అర్హులైన గ్రాడ్యుయేట్లు ఓటరుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

